ఒక జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం

TSStudies
1
Indian Economy Practice Questions in telugu

Indian Economy Multiple Choice Questions for Competitive Exams, Indian Economy MCQ

జాతీయాదాయం

1 ఒక దేశ ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణ స్థాయి దేనిపై ఆధారపడి ఉంటుంది?

ఎ) తలసరి ఆదాయం

బి) జాతీయాదాయం

సి) తలసరి వినియోగం 

డి) పైవన్నీ

2. కింది వారిలో ఆధునిక ఆర్థికవేత్త ఎవరు?

ఎ) అఇల్లైడ్‌ మార్షల్‌ 

బి) ఇర్వింగ్‌ ఫిషర్‌

సి) ఎ.సి.పిగూ

డి) జె.ఎం. కీన్స్‌

౩. జాతీయాదాయ భాగాలు ఏవి?

ఎ) వినియోగం, పెట్టుబడి

బి) ప్రభుత్వ వ్యయం

సి) నికర విదేశీ పెట్టుబడి ఆదాయం

డి) పైవన్నీ

4. ఒక దేశ జాతీయాదాయం

ఎ) ఆ దేశ సహజ వనరులపై ఆధారపడుతుంది

బి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై ఆధారపడుతుంది.

సి) సాంకేతిక పరిజ్ఞానం రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలపై ఆధారపడుతుంది. 

డి) పై అన్నీ

National Income practice questions

5. కింది వాటిలో జాతీయాదాయం దేనిలో భాగం?

ఎ) సూక్ష్మ అర్థశాస్త్రం 

బి) స్తూల అర్థశాస్త్రం

సి) బి,డి 

డి) ఆధునిక అర్థశాస్త్రం

6. ఒక దేశ/ఒక జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం?

ఎ) జాతీయాదాయం

బి) తలసరి ఆదాయం

సి) జీవన ప్రమాణం 

డి) పైవన్నీ

7. వినియెగదారులు భౌతిక/మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం అని నిర్వచించినది?

ఎ) మార్షల్‌ 

బి) ఫిషర్‌

సి) పిగూ 

డి) శామ్యూల్‌ సన్‌

.8.  “ఒక సంవత్సరకాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం” ఈ నిర్వచనం ఎవరిచ్చారు?

ఎ) ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)

బి) కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ)

సి) జాతీయాదాయ అంచనాల కమిటీ (ఎన్‌ఐఈసీ)

డి) మార్షల్

9. కింది వాటీలో జాతీయాదాయం అధికంగా గల దేశం ఏది?

ఎ) భారతదేశం 

బి) బంగ్లాదేశ్‌

సి) అమెరికా 

డి) పాకిస్థాన్‌

10. కింది వాటిలో జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశం కానిది ఏది?

ఎ) సహజ వనరులు

బి) ఉత్పత్తి సాధనాలు

సి) సాంకేతిక పరిజ్ఞానం 

డి) పైవన్నీ

11. మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులకు ఉదాహరణ?

ఎ) ఆహారం 

బి) వస్త్రం

సి) నీరు 

డి) భవనం

12. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చును ఏమంటారు?

ఎ) వినియోగం 

బి) పెట్టుబడి

సి) ప్రభుత్వ వ్యయం 

డి) ఉత్పత్తి

13. ఎగుమతి విలువ నుంచి దిగుమతి విలువను తీసివేస్తే మిగిలేది?

ఎ) నికర ఎగుమతి 

బి) నికర దిగుమతి

సి) ఎ, బి 

డి) పైవేవీకావు

14. కింది వాటిలో నికర విదేశీ ఆదాయం?

ఎ) Y=C+I+G+(X-M)

బి) Y=C+I+G

సి) Y=C+I+G+(X-M)+(R-P)

డి) Y=C+I+G+(X-M)+Net

15. జాతీయాదాయం అనేది?

ఎ) నిల్వ 

బి) ప్రవాహం

సి) ఎ, బి 

డి) పైవేవీకావు

16. జాతీయోత్పత్తి అంతిమ వస్తుసేవల విలువ = బాటకం + వేతనాలు + వడ్డీ + లాభం

ఎ)మార్షల్‌ 

బి) కీన్స్‌

సి) పిగూ 

డి) సీఎస్‌ఓ

17. ప్రభుత్వ వ్యయం అంటే?

ఎ) ప్రజా సంక్షేమం కోసం వివిధ వస్తుసేవలపై ప్రభుత్వం చేసే ఖర్చు

బి) పరిపాలనా నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చు

సి) శాంతి భద్రతలపై ప్రభుత్వం చేసే ఖర్చు 

డి) పైవన్నీ

18. యంత్రాలు, యంత్ర పరికరాలు అనేవి?

ఎ) వినియోగ వస్తువులు

బి) ఉత్పాదక వస్తువులు

సి) ఉచిత వస్తువులు 

డి) పైవన్నీ

19. విదేశీ వ్యాపార మిగులును జాతీయ ఆదాయంలో...

ఎ) కలపాలి 

బి) తీసివేయాలి

సి) రిజర్వుగా ఉంచాలి

డి) ఎ,సి

20. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను ఏమంటారు?

ఎ) ఉచిత వస్తువులు

బి) ఆర్థిక వస్తువులు

సి) వినియోగ వస్తువులు

డి) ఉత్పాదక వస్తువులు

21. ఆర్థికవ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి కొలమానంగా పనిచేసేది ఏది?

ఎ) తలసరి ఆదాయం

బి) తలసరి వినియోగం

సి) జాతీయాదాయం

డి) జీవన ప్రమాణం

22. అవస్థాపన సౌకర్యాలకు ఉదాహరణ?

ఎ) విద్య, వైద్యం

బి) రవాణా, బ్యాంకింగ్‌

సి) బీమా, సమాచారం 

డి) పైవన్నీ

23. స్వదేశీ రాబడి నుంచి విదేశీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది?

ఎ) నికర విదేశీ ఆదాయం

బి) నికర విదేశీ చెల్లింపు

సి) నికర ఎగుమతులు

డి) నికర దిగుమతులు

24. సహజ వనరులు పుష్కలంగా ఉంటే?

ఎ) ఉత్పత్తి పెరుగుతుంది

బి) ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరుగుతుంది

సి) ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది

డి) ఆదాయం పెరుగుతుంది

25. జాతీయాదాయ పెరుగుదల దేనిపై ఆధార పడుతుంది?

ఎ) ఉత్పత్తి కారకాల లభ్యతపై

బి) ఉత్పత్తి కారకాల వినియోగంపై

సి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై

డి) పైవన్నీ

26. ఆర్థికాభివృద్ధికి జాతీయాదాయ వృద్ధిరేటు పెరుగుదలకు తోడ్పడేవి?

ఎ) సాంకేతిక పరిజ్ఞానం

బి) రాజకీయ నిర్ణయాలు

సి) వనరులు 

డి) పైవన్నీ


Click Here for Concept of Above Questions


Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions

జవాబులు

1-బి    2-డి    3-డి    4-డి    5-సి    6-ఎ    7-బి    8-బి    9-సి    10-డి 👇

Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers

11-డి    12-ఎ    13-ఎ    14-డి    15-బి    16-బి    17-డి    18-బి   19-ఎ     20-సి👇

Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society

21-డి    22-డి    23-ఎ    24-బి    25-సి    26-డి

Tags: Indian Economy practice questions in Telugu, Indian Economy practice bits in Telugu, Indian Economy model papers in Telugu, TSPSC Indian Economy bits, Indian Economy MCQ, Indian Economy Multiple Choice Questions,  Indian Economy bit bank, Indian Economy practice model papers, Indian Economy model papers for practice, Indian Economy practice MCQ, Indian Economy for TS Police jobs, Indian Economy for TSPSC, TS police Indian Economy, TSPSC Indian Economy, Indian Economy Model papers in Telugu

Post a Comment

1Comments

  1. Please upload Telangana economy for group 2 , paper 3

    ReplyDelete
Post a Comment