| S.NO |
దేవాలయం పేరు
| జిల్లా |
| 1 | జైనథ్ దేవాలయం (లక్ష్మీనరసింహస్వామి) | ఆదిలాబాద్ |
| 2 | నాగోబా దేవాలయం(సేహంగా నాగదేవత) | అదిలాబాద్ (కేస్లాపూర్) |
| 3 | జ్ఞాన సరస్వతి దేవాలయం | నిర్మల్ (బాసర) |
| 4 | కంఠేశ్వర దేవాలయం | నిజామాబాద్ (రెండో శాతకర్ణి నిర్మించబడింది) |
| 5 | హనుమాన్ దేవాలయం | నిజామాబాద్ (సారంగాపూర్) |
| 6 | నవనాథ సిద్దేశ్వర దేవాలయం | నిజామాబాద్ (ఆర్మూర్) |
| 7 | శ్రీ రఘునాథ ఆలయం | నిజామాబాద్ |
| 8 | శ్రీ రామాలయం | నిజామాబాద్ (డిచ్ పల్లి) |
| 9 | శ్రీ రాజరాజేశ్వర దేవాలయం | రాజన్న సిరిసిల్ల (వేములవాడ) |
| 10 | భీమేశ్వర స్వామి దేవాలయం | రాజన్న సిరిసిల్ల (వేములవాడ) |
| 11 | శ్రీబద్ది పోచమ్మ దేవాలయం | రాజన్న సిరిసిల్ల (వేములవాడ) |
| 12 | శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | జగిత్యాల (ధర్మపురి) |
| 13 | శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం | జగిత్యాల (కొండగట్టు) |
| 14 | కేశవనంత స్వామి దేవాలయం | జగిత్యాల (రాయికల్) |
| 15 | రుద్రేశ్వర ఆలయం (వేయి స్తంభాల గుడి) | వరంగల్ |
| 16 | ముక్తేశ్వర స్వామి ఆలయం | జయశంకర్ భూపాలపల్లి (కాలేశ్వరం) |
| 17 | భధ్రకాళి దేవాలయం | వరంగల్ |
| 18 | రామప్ప దేవాలయం | జయశంకర్ భూపాలపల్లి (వెంకటాపురం) |
| 19 | ఐనవోలు మల్లన్న దేవాలయం | వరంగల్ రూరల్ |
| 20 | కోటిలింగేశ్వర స్వామి దేవాలయం | సిద్దిపేట |
| 21 | వనదుర్గ భవాని దేవాలయం | మెదక్ (ఏడుపాయల) |
| 22 | శ్రీ కాశి విశ్వేశ్వర దేవాలయం | సంగారెడ్డి(కలాబ్ గుర్ గ్రామం) |
| 23 | నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | సిద్దిపేట (గజ్వేల్) |
| 24 | కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం | సంగారెడ్డి (ఝరా సంఘం) |
| 25 | జోగులాంబ దేవాలయం | జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్) |
| 26 | నవబ్రహ్మ దేవాలయం | జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్) |
| 27 | బాల బ్రహ్మ దేవాలయం | జోగులాంబ గద్వాల్ (ఆలంపూర్) |
| 28 | సోమేశ్వర స్వామి దేవాలయం | నాగర్ కర్నూల్ (సోమశిల) |
| 29 | శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం | యాదాద్రి (భువనగిరి) |
| 30 | పిల్లలమర్రి దేవాలయం (చెన్నకేశవస్వామి) | సూర్యాపేట |
| 31 | పచ్చల సోమేశ్వర, ఛాయా సోమేశ్వర ఆలయం | నల్గొండ (పాన్ గల్) |
| 32 | శ్రీ మీనాక్షి అగస్తేశ్వర దేవాలయం | వాడపల్లి |
| 33 | శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం | భద్రాచలం |
| 34 | గొల్ల గట్టు లింగమంతుల స్వామి దేవాలయం | సూర్యాపేట (దురాజ్ పల్లి) |
| 35 | దుబ్బరాజన్న ఆలయం | జగిత్యాల (పెంబట్ల-కోనాపూర్) |
| 36 | శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం | పెద్దపల్లి (ఓదెల) |
| 37 | అంబ అగస్తేశ్వర ఆలయం | కొమరం భీం ఆసిఫాబాద్ (చెన్నూరు) |
| 38 | బిర్లా మందిర్ | హైదరాబాద్ |
| 39 | చిలుకూరి బాలాజీ దేవాలయం | రంగారెడ్డి |
| 40 | కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం | మేడ్చల్ మల్కాజిగిరి (కీసర) |
| 41 | కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం | సిద్దిపేట |
| 42 | శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం | జగిత్యాల (కోటిలింగాల) |
| 43 | ఉజ్జయిని మహంకాళి దేవస్థానం | హైదరాబాద్ |
| 44 | బల్కంపేట ఎల్లమ్మ | హైదరాబాద్ (బల్కంపేట) |
| 45 | పెద్దమ్మ తల్లి దేవస్థానం | హైదరాబాద్ (జూబ్లీహిల్స్) |
| 46 | శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం | జయశంకర్ భూపాలపల్లి (మల్లూరు) |
Main Temples in Telangana-తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు
10:39:00
0