భారతదేశంలో గాంధీ ఉద్యమం :
1915 - గోఖలే పిలుపు మేరకు గాంధీ జనవరి 9వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చాడు. అందువల్లనే ప్రస్తుతం జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్‌గా జరుపుతున్నారు.
అప్పటి భారత గవర్నర్ జనరల్ - 2వ హార్దెంజ్
1916 - సబర్మతీ ఆశ్రమాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్ వద్ద స్థాపించాడు.
గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినపుడు తిలక్ మరియు అనిబిసెంట్‌లు స్వపరిపాలన సాధన కొరకు హోం రూల్ ఉద్యమాన్ని చేపట్టుటకు చర్యలు చేపట్టారు.
హోంరూల్ ఉద్యమం (1916-1917):
భారతదేశంలో మొదటిగా హోంరూల్ ఉద్యమం చేపట్టినవారు - తిలక్
1916 ఏప్రిల్ లో తిలక్ హోంరూల్ ఉద్యమాన్ని పూణే నుంచి ప్రారంభించి స్వరాజ్యం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిలక్ క్రింది ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చాడు.
“స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను”
తిలక్ యొక్క హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని “మహ్మద్ ఆలీ జిన్నా ఉత్తరప్రదేశ్‌లోని కాన్సూర్, లక్నో అలహాబాద్‌లలో వ్యాప్తి , చేశాడు.
జిన్నా ఈ క్రింది నినాదాన్ని మహ్మద్ అలీ జిన్నా ఇచ్చాడు. .
“ముందు మనం భారతీయులం. ఆ తరువాతే ముస్లిములం”
1916 ఏప్రిల్‌లో 'అనిబిసెంట్' ఆంధ్రలో పర్యటించి చిత్తూరు, కాకినాడ, గుంటూరు మొదలగు సభలలో ప్రసంగించింది.
1916 మే నెలలో బి.టి. కళాశాలను మదనపల్లిలోఅనిబిసెంట్ స్థాపించింది. .
ఐర్లాంద్‌కు చెందిన పాత్రికేయుడు జె. హెచ్ కజిన్స్ బి.టి కాలేజ్‌కు మొదటి ప్రిన్సిపాల్ అయ్యాడు. (జె. హెచ్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ జనగణమనకు స్వరకల్పన చేసింది)
అనిబిసెంట్ 1916 సెప్టెంబర్‌లో ఐర్లాండ్ తరహా హోం రూల్ ఉద్యమాన్ని మద్రాస్‌లోని 'గోఖలే హాల్' నుండి ప్రారంభించింది. దీనిని అఖిల భారత హోం రూల్ ఉద్యమని పేర్కొంటారు.
ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యాలు
1. స్వపరిపాలన
2. బాధ్యతాయుతమైన ప్రభుత్వం
3 స్థానిక ప్రభుత్వం
4 ఉన్నత పదవులలో భారతీయులను నియమించుట తిలక్ యొక్క హోంరూల్ ఉద్యమం, అనిబిసెంట్ యొక్క హోంరూల్ ఉద్యమంలో విలీనమయింది. దాని కార్యదర్శి జార్జ్ అరుండేల్.
ఆంధ్రాలో ఉద్యమ నాయకుడు / కార్యదర్శి - గాడిచర్ల హరిసర్వోత్తమరావు(బిరుదు - ఆంధ్రా తిలక్)
అనిబిసెంట్ ఆంధ్రలో అనేకసార్లు పర్యటించి క్రింది సంస్థల ద్వారా హోంరూల్ ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది.
1) బాయ్స్ స్కౌట్స్ అసోసియేసన్
2) యంగ్‌మెన్స్ ఇండియన్ అసోసియేషన్
3) Order of Sons of India
బ్రిటిష్‌వారు జస్టిస్ పార్టీకి మద్దతు పలికి హోంరూల్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించారు. కానీ అనేక బ్రాహ్మణేతర నాయకులు తాము హోంరూల్ ఉద్యమంతో ఉన్నామని ప్రకటించారు.
1917 ఆగస్టులో అప్పటి గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫోర్డ్ ఆగస్ట్ డిక్లరేషన్(1919 చట్టానికి సంబంధించినది)ను ప్రకటించాడు.
భారతదేశానికి స్వవరిపాలన, బాధ్యతాయుతమైన (ప్రభుత్వం మరియు స్టానిక ప్రాతినిధ్యం కల్పించడానికి, ఉన్నత. పదవులలో భారతీయులను నియమించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సుముఖతతో ఉందని ఈ ఆగస్టు డిక్లరేషన్‌లలో పేర్కొనబడింది.
అనిబిసెంట్ యొక్క హోంరూల్ ఉద్యమ ప్రధాన లక్ష్యాలన్నీ ఆగస్ట్ డిక్లరేషన్ ద్వారా త్వరలోనే నెరవేరబోతున్నాయని తెలియడంతో హోంరూల్ ఉద్యవుం నెమ్మదిగా అంతమయింది.