భారతదేశ ఆక్రమణ-2

TSStudies
2) 2వ అంగ్లో-కర్ణాటక్‌ యుద్ధం (1749-1754):
1748లో హైదరాబాద్‌ నవాబ్‌ నిజాం ఉల్‌ ముల్క్‌ మరణించాడు.
British Conquest of India,how british British Conquest of India,history of carnatic wars,causes to carnatic wars,why carnatic wars,carnatic wars history in telugu,indian history carnatic wars in telugu,carnatic wars indian history in telugu,first carnatic war history in telugu,second carnatic wars history in telugu,third carnatic war history in telugu,indian history carnatic wars study material in telugu,indian history carnatic wars notes in telugu,first carnatic war between,second carnatic war between,third carnatic war between,
ఇతని మరణానంతరం నాజర్‌జంగ్‌ హైదరాబాద్‌ నవాబు అయ్యాడు. ఇతని వ్యతిరేకి ముజాఫర్‌జంగ్‌ (నిజాముల్‌ ముల్క్‌ మనవడు & ఖైరున్నీసా కుమారుడు)
కర్టాటక‌లో అన్వరుద్దీన్‌ యొక్క వ్యతిరేకి చందాసాహెబ్‌ (అసలుపేరు హుస్సేన్‌ దోస్త్‌ అలీ)
ఫ్రెంచి గవర్నర్‌ డూప్లే ముజాఫర్‌జంగ్‌నకు, చందా సాహెబ్‌నకు మద్దతు పలికాడు. వీరి కూటమి 1749లో అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్‌ను వధించింది. దీంతో చందాసాహెబ్‌ కర్టాటక‌ నవాబు అయ్యాడు.
1750లో నాజర్‌జంగ్‌ తొలగించబడి ముజాఫర్‌జంగ్‌ హైదరాబాద్‌ నవాబు అయ్యాడు.
ముజాఫర్‌జంగ్‌ మచిలీపట్నం, యానాం, దివి ప్రాంతాలను ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
1751లో ముజాఫర్‌జంగ్‌ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి వద్ద కడప కర్నూలు నవాబులకు నాయకుడైన హిమ్మత్‌ఖాన్‌చే హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెంచి అధికారి బుస్సీ సలాబత్‌ జంగ్‌ను నవాబును చేశాడు. దీనికి గాను 1752లో సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారులను (కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం)  ఫ్రెంచి వారికి ఇచ్చాడు.
కర్టాటక ‌లో అన్వరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌అలీ తిరుచిరాపల్లిలో బ్రిటీష్‌ ఆభ్రయమును పొందాడు. |
తిరుచిరావల్సిలో బ్రిటీష్‌ సైనికాధికారి అయిన రాబర్ట్‌ క్లైవ్‌ 500 మంది సైనికులతో కర్జాటక రాజధాని అయిన ఆర్కాట్‌పై దాడిచేసి దానిని ఆక్రమించాడు. అందువల్లనే రాబర్ట్‌ క్రైవ్‌ను ఆర్కాట్‌ వీరుడు అంటారు.
అనేక చిన్న చిన్న యుద్ధాలలో చందాసాహెబ్‌ మద్దతుదారులు ఓడించబడద్దారు. చివరకు చందాసాహెబ్‌ పట్టుబడి ఉరితీయబడ్డాడు.
British Conquest of India,how british British Conquest of India,history of carnatic wars,causes to carnatic wars,why carnatic wars,carnatic wars history in telugu,indian history carnatic wars in telugu,carnatic wars indian history in telugu,first carnatic war history in telugu,second carnatic wars history in telugu,third carnatic war history in telugu,indian history carnatic wars study material in telugu,indian history carnatic wars notes in telugu,first carnatic war between,second carnatic war between,third carnatic war between,
మహ్మద్‌ అలీ కర్టాటక‌ నవాబు అయ్యాడు. ఇతను “వల్లాజా' అనే బిరుదు పొందాడు. ఇతని వంశాన్ని వల్లజా వంశం అంటారు.
చందాసాహెబ్‌, పరాజయాలను తెలుసుకున్న ఫ్రెంచి ప్రభుత్వం డూప్లేను వెనకకు పిలిపించి గదాహోను ఫ్రెంచి గవర్నరుగా భారత దేశానికి పంపినది.
British Conquest of India,how british British Conquest of India,history of carnatic wars,causes to carnatic wars,why carnatic wars,carnatic wars history in telugu,indian history carnatic wars in telugu,carnatic wars indian history in telugu,first carnatic war history in telugu,second carnatic wars history in telugu,third carnatic war history in telugu,indian history carnatic wars study material in telugu,indian history carnatic wars notes in telugu,first carnatic war between,second carnatic war between,third carnatic war between,
1754లో గదాహో పాండిచ్చేరి ఒప్పందమును బ్రిటీష్ వారి‌తో కుదుర్చుకొని 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధమును అంతం
చేశాడు.

3) 3వ ఆంగ్లో-కర్ణాటక‌ యుద్ధం (1756-1763):
యూరప్‌లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో 3వ ఆంగ్లో-కర్టాటక్ యుద్ధం ప్రారంభమైనది.
ఫ్రెంచి  ప్రభుత్వం కౌంట్‌-డీ-లాలీను గవర్నర్‌గా భారతదేశానికి పంపినది.
కౌంట్‌-డి-లాలీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటీషు స్థావరాలపై దాడి చేశాడు.
1760లో వందవాసి యుద్ధంలో బ్రిటీష్‌ జనరల్‌ ఐర్‌కూట్‌ ఫ్రెంచి జనరల్‌ కౌంట్‌-డీ-లాలీని, బుస్సీలను ఓడించి ఖైదీలుగా పట్టుకున్నాడు. ఈ యుద్ధంతో ఫ్రెంచివారు భారతదేశంలో పూర్తిగా తమ ఆధివత్యమును కోల్పోయారు.
1763లో పారిస్‌ ఒప్పందంతో సప్తవర్ష యుద్దాలు యూరప్‌లో అంతమయ్యాయి.
దీని ప్రకారం భారతదేశంలో కూడా 3వ ఆంగ్లో కర్ణాటక యుధ్ధం అంతమైంది. ఫ్రెంచివారు పాండిచ్చేరికి పరిమితమైనారు. పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు
1. పాండిచ్చేరి
2. కరైకల్‌
3. యానం
4. మాహే
కర్టాటక‌ నవాబు మహ్మద్‌అలీ మద్రాసులోని చెపాక్‌ భవంతిలో విశ్రాంతి పొందుతూ పాలనా బాధ్యతలను 'బ్రిటీష్‌కు అప్పగించాడు.