గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు -2

TSStudies
తూర్పు భారతదేశంలో రైతు ఉద్యమాలు :
గోవిందాపూర్‌(1859-60) (కలకత్తా దగ్గర ఉంది) -విష్ణు బిశ్వాస్‌, దిగంబర బిశ్వాస్‌.
పాబ్నా (1874) (పశ్చిమ బెంగాల్‌లో)-కుడిమల్ల ఇషాన్‌చంద్రరాయ్‌
హరీష్‌ చంద్రముఖర్జీ హిందూ పేట్రియాట్‌ అనే పత్రిక ద్వారా రైతుల సమస్యలను తెలియజేసేవాడు. (భరతేండు హరిశ్చంద్రను ఆధునిక హిందీ పితామహుడు అంటారు)
దీనబంధుమిత్ర నీల్‌దర్చణ్‌ అనే నాటకం ద్వారా బ్రిటీష్‌ వారి యొక్క అణచివేత విధానాలను, రైతుల సమస్యలను తెలియజేసేవాడు. 

ఉత్తర భారతదేశం:
ఉత్తరప్రదేశ్‌ కిసాన్‌ సభ(1918) :
గౌరీశంకర్‌మిశ్రా, ఇంద్రనారాయణ్‌ త్రివేదిలు స్థాపించారు. మదన్‌మోహన్‌మాలవ్య ఇందులో సభ్యుడిగా చేరి దీని యొక్క 500 శాఖలను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశాడు.
ఆల్‌ ఇండియా కిసాన్‌సభ (1936):
స్వామి సహజానంద, ఎన్‌.జి.రంగాలు స్థాపించారు.
దీనియొక్క మొట్టమొదటి సమావేశం లక్నోలో జరిగింది. ఎన్‌.జి.రంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతుల శిక్షణ కొరకు నిడుబ్రోలు వద్ద ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
దీని సమావేశాలు:
1936 -లక్నో
1987 - ఫైజ్‌పూర్‌
1938  - కోమిల్లా (వ్యవసాయ విప్లవ తీర్మానం చేశారు)
ఆరంబాన్‌ గాంధీ అని ప్రపుల్లాసేన్‌ అంటారు.
గోరఖ్‌పూర్‌ గాంధీ అని బాబా రాథువదాన్‌ను పేర్కొంటారు.
బాబా రామచంద్ర :
20వ శతాబ్ద ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో రైతు ఉద్యమాలను చేపట్టాడు.
ఇతను అవధ్‌ కిసాన్‌ సభను ఏర్పాటు చేశాడు.
మదర్‌ పార్శి :
ఇతను ఉత్తరప్రదేశ్‌లో ఎకా ఉద్యమాన్ని చేపట్టాడు.
పంజాబ్‌ నవజవాన్‌ భారత్‌ సభ :
దీన్ని 1926లో భగత్‌సింగ్‌, యశళ్‌పాల్‌, చబిల్‌దాస్‌ స్థాపించారు.
పంజాబ్‌ రైతు ఉద్యమ కాలంలో బంకా దయాళ్‌ రచించిన 'పగిడి సంబాల్‌ ఓ జట్టా' అనే పాట అత్యంత ఆదరణ పొందింది.

పశ్చిమ భారతదేశం :
గుజరాత్‌ :
భఖేదా(1917-18) :మోహన్‌లాల్‌ పాండ్యా, తర్వాత గాంధీజీ చేపట్టాడు.
బోర్సాద్‌ (1924) : వల్లభాయపటేల్‌ నేతృత్వం
బర్జోలి (1928) : ముందుగా పట్టీదార్‌ యువక్‌ మండలి సభ్యులు కున్వర్‌జీ మెహతా, కల్యాణ్‌జీ మెహతా (పంటకు సరైన మద్దతు ధర కోనం) చేపట్టాక, తర్వాత వల్లభాయ్‌పటేల్‌ నేతృత్వం వహించాడు.
మహారాష్ట్ర :
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcqపూనా సార్వజనిక్‌ సభ(1876) : మహాదేవ గోవింద
రెనడే (ఎం.జి.రనెడె-గోఖలేకు గురువు) స్థాపించాడు.
రామోసిస్‌(1879) : బల్వంతపాడ్కే చేపట్టాడు.
ఇతనిని  Father of Indian Militant Nationalism అంటారు
వాసుదేవ బల్వంత్‌ పాడ్కే శిష్యులు - తిలక్‌, చాపేకర్‌ సోదరులు (బాలకృష్ణ దామోదర్‌)

దక్షిణ భారతదేశం :
మోష్లా (1921-22): మలబార్‌ ప్రాంతం(కేరళలో కున్‌అహ్మద్‌ హజ్‌ చేపట్టాడు.
కానీ మతపరమైన కారణాలు పేర్కొంటూ బ్రిటీషు వారు దీనిని అణచివేశారు.