భారతదేశ ఆర్థిక వ్యవస్థ - ప్రణాళికలు

TSStudies
0
Indian Economy Practice Questions in Telugu

TSPSC Indian Economy Practice Bits in Telugu

1. భారత దేశంలో పంచవర్ష ప్రణాళికలను తుదిగా ఆమోదించేది ఏది?

1) కేంద్ర కెబినెట్‌

2) ప్రణాళికా సంఘం 

3) జాతీయ అభివృద్ధి మండలి

4) ప్రణాళికలపై గల పార్లమెంటరీ కమిటి

2. మన దేశానికి ప్రణాళికాసంఘం అవసరమని ప్రస్తావించిన మొదటి జాతీయనాయకుడు?

1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య

2) సుభాష్‌ చంద్రబోస్‌

౩) జవహార్‌లాల్‌ నెహ్రూ

4) సర్దార్‌ వల్లబాయ్‌ పటెల్‌

3. ఒక సంవత్సరం ముందుగా రద్దయిన ప్రణాళిక ఏది?

1) 3వ పంచవర్ష ప్రణాళిక

2) 4వ పంచవర్ష ప్రణాళిక

3) 5వ పంచవర్ష ప్రణాళిక

4) 6వ పంచవర్ష ప్రణాళిక

4. క్రిందివానిలో తప్పుగా చెప్పబడినది?

1) ప్రణాళికాసంఘం Ex-officio Chairman -  ప్రదాని 

2) జాతీయ ప్రణాళికా - నెహ్రూ కమిటికి అధ్యక్షుడు

3) సర్వోదయ ప్రణాళిక - జయప్రకాష్‌ నారాయణ్‌

4) Planning and the Poor - మోక్షగుండం విశ్వేశ్వరయ్య

5. నాల్గవ పంచవర్ష ప్రణాళిక దీని వేంటనే అమలయింది?

1) 3వ పంచవర్ష ప్రణాళిక

2) 1963 లో 

3) 1962 ఇండో-చైనా యుద్ధం

4) మూడు సంవత్సరాల ప్రణాళికా విరామం

6. 1980 వరకు భారతదేశంలో వృద్ధి తీరును ఏ విధంగా పిలచేవారు?

1) ముస్లిం వృద్ధిరేటు

2) హిందూ వృద్ధిరేటు

3) కుజ్‌ నెట్స్‌ వృద్ధిరేటు

4) రోస్టోవ్‌ వృద్ధిరేటు

Indian Economy Practice Bits-1

7. క్రింది వానిలో సరి కానిది ఏది?

1) జాతీయ అభివృద్ధిమండలి -1952 ఆగస్టు 6

2) ప్రణాళికలు - ఉమ్మడి జాబితా

3) పిగ్మీ ప్రణాళికలు - రోలింగ్‌ ప్రణాళిక

4) భారత ప్రణాళికల రూపశిల్పి - నెహ్రూ

8. పదవ ప్రణాళిక లక్షిత వృద్ధిరేటు?

1) సంవత్సరానికి 9%

2) సంవత్సరానికి 10%

3) సంవత్సరానికి 8%

4) సంవత్సరానికి 7%

9. జాతీయాభివృద్ధి మండలిలో సభ్యులు?

1) కేంద్ర కేబినెట్‌ మంత్రులు

2) ప్రణాళికా సంఘ సభ్యులు

3) రాష్ట్రముఖ్యమంత్రులు

4) పై వారందరూ

10. ప్రణాళికా సంఘం ఏర్పడిన తేది?

1) 1950 మార్చి 15

2) 1950 ఎప్రిల్‌ 15

3) 1950 జూన్‌ 15

4) 1950 జనవరి 15

Indian Economy Practice Questions in Telugu

11. భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చారు?

1) పారిశ్రామిక రంగం

2) చిన్న పరిశ్రమలు

3) విదేశీ రంగం

4) వృవసాయ రంగం

12. క్రిందివానిలో సరికానిది ఏది?

1) ప్రణాళికా సంఘంనకు స్పూర్తి - 39 వ అధికరణ

2) సూచనాత్మక ప్రణాళిక - ప్రాన్స్‌

3) మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు - గుల్జారీలాల్‌ నందా

4) గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చినది - లాల్‌బవుదూర్‌ శాస్త్రి

Indian Economy Practice Bits-2

13. కేంద్ర ప్రణాళిక సంఘం అనేది?

1) కార్య నిర్వాహక సంస్థ

2) సలహా సంస్థ

3) రాజ్యాంగబద్ద సంస్థ

4) స్వతంత్ర్య సంస్థ

14. నిరంతర ప్రణాళికకు సంబంధించి సరికానిది?

1) దినిని గున్నార్‌ మిర్ధాల్‌ ప్రవేశపెట్టెను

2) దినిని ఇండియాలో జనతాప్రభుత్వం ప్రవేశపెట్టెను

3) దినిని ఇందిరాగాంధీ 1981లో రద్దు చేసేను

4) ఇండియాలో లక్డావాలా దీని డ్రాఫ్ట్‌ తయారుచేసేను

15. Poverty In India అనే గ్రంధాన్ని రచించినది?

1) Dr. V KRV రావు

2) దాదాబాయి నౌరోజి

3) రాజా చెల్లయ్య

4) V.M. దండేకర్‌ మరియు రాత్‌

16. భారత్‌ నిర్మాణ్‌ పథకంలో భాగంకాని అవస్థాపనా సౌకర్యం?

1) నీటిపారుదల

2) గ్రామీణ రొడ్డు

3) గ్రామీణ ఆరోగ్యం

4) గ్రామీణ గృహ నిర్మాణం

17. 11వ ప్రణాళికలో క్రిందివానిలో Monitorable Target కానిది?

1) ప్రతి 1000 జననాలకు శిశుమరణ రేటు 45కి తగ్గించుట

2) మొత్తం సంతానొత్పత్తి రేటు 2.1 కి తగ్గించుట

3) చైల్డ్‌ సెక్స్‌రేషియోని ప్రణాళిక అంతానికి 935కి పెంచుట

4) అడవులు అధనంగా 5% పెంచుట

18. భారత ఆర్థిక వ్యవస్థ

1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ

2) సామ్యవాద ఆర్థికవ్యవస్థ

3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

4) ఏదీ కాదు

19. స్పర్ణజయంతి గ్రామ స్వరాజ్‌గార్‌ యోజన (SGSY) వీటిని విలీనం చేసి 1999 లో ప్రారంభించెను?

1) IRDP & MWS

2) IRDP & IAY

3) IRDP & EAS

4) IRDP & JRY

20. 9వ పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాదాన్యత ఇచ్చినది?

1) Growth with equity distributive justice

2) Qualitative Improvement in the living standard of people

3) Eradication of poverty and to attain self-sufficiency

4) Growth with stability

21. భారతదేశంలో నాల్గవ పంచవర్ష ప్రణాళికకు ఆధారమైన నమునా ఎవరిది?

1) P.C. మహల్‌ నొబిస్‌

2) సుఖమెయ్‌ చక్రవర్తి

3) A.S. మానే, మరియు A. రుద్ర

4) A.K. సేన్‌ మరియు A రాజ్‌

Indian Economy Practice Bits-3

సమాదానాలు:

1. 3    2. 2    3. 3    4. 4    5. 4    6. 2    7. 3    8. 3    9. 4    10. 1

11. 4    12. 4    13. 2    14. 3    15. 4    16. 3    17. 1    18. 3    19. 1    20. 1    21. 3  

Post a Comment

0Comments

Post a Comment (0)